రెంటపాళ్ల గ్రామంలో పర్యటన పర్యటన సందర్భంగా కారు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన కేసులో తనను నిందితుడిగా చేర్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రికి వైఎస్సార్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వై వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ట్వీట్. తాను అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పగలరా అంటూ.