8

ఇక కొత్తగా కేబినెట్ కేబినెట్ లోకి వచ్చిన ఈ ముగ్గురు తొలిసారిగా ఎమ్మెల్యేలుగా గెలిచినవారే కావటం. వివేక్ గతంలో ఎంపీగా పని. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి నుంచి చేసి విజయం. ఇక మక్తల్ నుంచి వాకిిటి శ్రీహరి శ్రీహరి, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మూడింటితోనే సరిపెట్టిన అధినాయకత్వం…. త్వరలోనే మంత్రివర్గంలోని మరో మూడు ఖాళీలను కూడా భర్తీ.