రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారని వైసీపీ అధినేత జగన్. ఏ పంటకు గిట్టుబాటు ధర. రైతుల ఆత్మహత్యలు పెరిగాయని. ఇవాళ పొదిలిలో పర్యటించిన ఆయన … పొగాకు రైతులతో. వారి సమస్యలను అడిగి. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ … వైసీపీ హయాంలో రైతురాజ్యం నడిచిందని గుర్తు. ఏ సీజన్ లో జరిగిన నష్టాన్ని నష్టాన్ని .. ఆ సీజన్ ముగిసేలోగా ఆర్బీకేలా ద్వారా. ఈ-క్రాప్ వ్యవస్థను పూర్తిగా నీరుగార్చారని. కల్తీ కల్తీ, నకిలీ విత్తనాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని. రైతుల తరఫున ఈ ప్రభుత్వం స్పందించకపోయినా స్పందించకపోయినా .. కనీస కనీస ధర కల్పించకపోయినా వైసీపీ వైసీపీ తరపున ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వానికి వార్నింగ్. ఇక జగన్ జగన్ పొదిలి పర్యటన సందర్భంగా సందర్భంగా… వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది. అమరావతి మహిళలపై వ్యాఖ్యల (సాక్షి టీవీ డిబేట్) వ్యవహారంపై పలువురు మహిళలు వ్యక్తం వ్యక్తం. పీఎస్ఆర్ కాలనీ సమీపంలో నల్లబెలూన్లు నల్లబెలూన్లు, ప్లకార్డులతో ఆందోళన. మరోవైపు వైసీపీ శ్రేణలు భారీ భారీ ఉండటంతో ఉండటంతో… కాసేపు పొదిలిలో టెన్షన్ వాతావరణం. పోలీసుల రంగప్రవేశంతో… పరిస్థితులు అదుపులోకి.