9
144 ప్రాజెక్టుల నిర్మాణం….
ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్హెచ్ఏఐ ఎన్హెచ్ఏఐ, ఎంఓఆర్టీహెచ్ ఎంఓఆర్టీహెచ్ కింద రూ .76,856 కోట్లతో 144 ప్రాజెక్టులకు చెందిన 3,483 కి.మీ వరకు రహదారులు నిర్మాణంలో ఉన్నాయి.వీటిలో ఎన్హెచ్ఏఐ ఎన్హెచ్ఏఐ కింద 1,392 కి.మీ. రహదారులు, 2,091 కి.మీ ఎంవోఆర్టీహెచ్ రహదారులు. ఇందులో ఈ సంవత్సరం రూ .20,067 కోట్ల విలువైన 1,040 కి.మీ. రహదారి పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా.