నార్వే చెస్ 2025 లో ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేష సంచలన విజయం. ప్రపంచ నంబర్ వన్, మేటి ఆటగాడు మాగ్నస్ కార్ల్ సన్ ను. ఎండ్ గేమ్ లో అద్భుతంగా పుంజుకున్న పుంజుకున్న గుకేష్ .. ప్రత్యర్థి తప్పిదాన్ని సద్వినియోగం సద్వినియోగం చేసుకుని కార్ల్ సన్ పై తొలి విజయాన్ని నమోదు.