12
పోస్ట్ చేసినది మే 18, 2025 11:35 AM
హైదరాబాద్ చార్మినార్ పరిధి గుల్జార్‌హౌస్‌లో భారీ అగ్నప్రమాదం. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో 16 మంది మృతి. మృతుల్లో ఇద్దరు ఇద్దరు, నలుగురు నలుగురు. ఆదివారం ఉదయం భవనం మొదటి అంతస్తులో మంటలు. మంటల్లో చిక్కుకున్న కొందరిని కొందరిని అగ్నిమాపక సిబ్బంది రక్షించి ఉస్మానియా ఉస్మానియా, యశోద (మలక్‌పేట), డీఆర్డీవో, అపోలో ఆసుపత్రులకు. విద్యుదాఘాతం వల్లే భవనంలో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక. సంఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. షార్ట్ సర్క్యూట్ వల్లే భవనంలో మంటలు చెలరేగినట్లు అధికారులు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని.