అసలే ఇరుకు వీధులు .. నిత్యం నిత్యం వేలాది మందితో రద్దీగా ఉండే గల్లీలు గల్లీలు .. కనీసం ఫైర్ ఇంజన్ కూడా కూడా వెళ్లలేని కాలనీలు .. ఇదీ విజయవాడ నగర. తాజాగా హైదరాబాద్లో జరిగిన అగ్ని ప్రమాదం ప్రమాదం, సంభవించిన ప్రాణ నష్టంతో బెజవాడ భద్రమేనా అనే చర్చ జరుగుతోంది.