ఏపీ లిక్కర్ కేసు కీలక మలుపు. గత ప్రభుత్వంలో ప్రముఖ ప్రముఖ పాత్ర పోషించిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డిని సిట్ అధికారులు అరెస్టు. ఆయన తోపాటు .. కృష్ణమోహన్ రెడ్డినీ అరెస్ట్ అరెస్ట్ చేసినట్టు అధికారులు అధికారులు. దీంతో తర్వాత ఎవరు అరెస్టు అవుతారంటూ జోరుగా చర్చ.