18
లే ఔట్ల స్థలాలు మాయం
ఇదే కార్పొరేషన్ పరిధిలోని సర్వే నంబరు 153, 154, 155 లో కూడా దాదాపు 5 ఎకరాల వరకూ ఉన్న పార్కు స్థలాలు స్థలాలు, రహదారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే 2.3 ఎకరాల వీఎన్ఆర్ పార్కు పార్కు ఆక్రమించుకున్నారని ఫిర్యాదు. చెరువులు, ప్రభుత్వ స్థలాలే కాదు .. ఆఖరికి ఆఖరికి లే ఔట్లలోని ఔట్లలోని స్థలాలను కూడా వదలడం లేదంటూ ఫిర్యాదులు.