ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పాస్ పర్సెంటేజీ. ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులకు .. స్పెషల్ క్లాసులు. పలు జిల్లాల్లో ప్రత్యేక తరగతులు ప్రారంభం అయ్యాయి. & Nbsp;