[ad_1]
తెలంగాణ టీచర్ ఎలిజిబులిటి టెస్ట్ షెడ్యూల్. జూన్ 15 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ. ఈ పరీక్షకు సంబంధించిన సంబంధించిన పూర్తి వివరాలు ఈనెల 15 వ తేదీ నుంచి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని. ఏడాదిలో రెండుసార్లు జూన్, డిసెంబర్ డిసెంబర్ మాసాల్లో పరీక్ష నిర్వహించాలని రేవంత్ రేవంత్ ప్రభుత్వం. అందుకు అనుగుణంగా చర్యలు.
[ad_2]
VVD SPOT NEWS
Developed by Voice Bird