21
అకాల అకాల, వడగండ్ల వాన సిద్దిపేట జిల్లాలో బీభత్సం. తెల్లవారుజామున మూడు గంటలకు మొదలైన వడగండ్ల వాన వాన…. జిల్లా రైతాంగానికి తీవ్ర నష్టం. కోతకు వచ్చిన పంట… చెల్లాచెదురైంది. కోతకు వచ్చిన వరిచేన్లలో సగానికి పైగా వడ్లు. మరోవైపు మామిడి తోట రైతులు కూడా తీవ్రంగా. కోతకు వచ్చిన పండ్లు పూర్తిగా. దీంతో రైతులు తీవ్ర నైరాశ్యంలోకి.