Logo
Editor: T.Lokeswar || Andhra Pradesh - Telangana || Date: 31-07-2025 || Time: 04:17 AM

కొండాపూర్‌లో నడిరోడ్డుపై దారుణం, గర్భవతిగా ఉన్న భార్య మీద దాడి సిమెంట్ ఇటుకతో దాడి చేసిన భర్త మహమ్మద్ బస్‌రత్ , తీవ్రంగా గాయపడిన భార్య.. పరిస్థితి విషమం. 2023లో భార్య షబానా పర్వీన్(22)ను ప్రేమ వివాహం చేసుకున్న మహమ్మద్ బస్‌రత్(32). కుటుంబ కలహాలతో భార్యపై దాడి చేసిన బస్‌రత్