12
పోస్ట్ చేసిన తేదీ ఏప్రిల్ 6, 2025 5:01 PM
శ్రీరామనవమి సందర్భంగా సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ కన్నుల పండుగగా పండుగగా. వేలాది భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా. ఈ వేడుకకు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా హాజరై సీతారాములకు పట్టువస్త్రాలు. ముఖ్యమంత్రి దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం. సీతారాముల కల్యాణ మహోత్సవం మహోత్సవం సందర్భంగా ప్రాంగణం భక్తుల జయజయధ్వానాలతో. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖ శాంతులతో కలిసి ఉండాలని. ఆలయ అభివృద్దికి సహకారమందిస్తామని హామి.