జైస్వాల్ vs రహేన్: యంగ్ ఓపెనర్ గా టీమిండియా తరపున దూసుకెళ్తోన్న యశస్వి యశస్వి జైస్వాల్ .. దేశవాళీలో ముంబయి టీమ్ ను వదలడం కలకలం. వచ్చే సీజన్ లో గోవాకు ఆడాలని జైస్వాల్ నిర్ణయం. అయితే దీని వెనుక రీజన్ పై చర్చ. ముంబయి కెప్టెన్ రహానె రహానె కిట్ ను జైస్వాల్ తన్నాడని.