పోస్ట్ చేసిన తేదీ మార్చి 29, 2025 5:12 PM
లైంగిక వేధింపుల కేసులో కేసులో యూట్యూబర్ శంకర్ ను హైద్రాబాద్ అంబర్ పేట పోలీసులు అరెస్ట్. ఓ మహిళ మహిళ తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ ఫిర్యా దు దు. ఈ ఫిర్యాదు ఆధారంగా శంకర్ ను అరెస్ట్. తన భర్తతో విడాకులు విడాకులు తీసుకున్న తర్వాత శంకర్ తనకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నట్లు ఆ మహిళ ఫిర్యాదులో. తాను పార్ట్ టైం టైం లెక్చరర్ గా పని చేస్తున్న సమయంలో పెళ్లి చేసుకుంటానని మోసం చేసినట్టు. పెళ్లి ప్రస్తావన ప్రస్తావన తెస్తే సోషల్ మీడియాలో బయటపెట్టాడని మహిళ ఫిర్యాదు ఫిర్యాదు. తన తెలంగాణ పిల్ల పిల్ల అనే ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసినట్టు చేసినట్టు. తనకు ఇద్దరు పిల్లలు పిల్లలు ఉన్నప్పటికీ ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేసినట్టు ఆ మహిళ ఫిర్యాదులో. శనివారం అంబర్ అంబర్ పేట పోలీసులు అరెస్ట్ చేస్తున్న ఉద్రిక్త వాతావరణం వాతావరణం. న్యూస్ లైన్ అనే అనే ఈ యూట్యూబ్ చానల్ గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రసారాలు.