పోస్ట్ చేసిన తేదీ మార్చి 29, 2025 5:16 PM
గత పది రోజులలో తిరుమలేశునికి తిరుమలేశునికి దాదాపు 30 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో దాతలు. తిరుమల తిరుపతి దేవస్థానం దేవస్థానం నిర్వహిస్తున్న పది ట్రస్టులకు గత పది రోజుల్లో భారీ విరాళాలు. వాటిలో శ్రీవేంకటేశ్వర ఆలయ ఆలయ నిర్మాణం ట్రస్ట్ 11 కోట్ల 67 లక్షల 15 వేల 870 రూపాయలను దాతలు విరాళంగా.
అలాగే అన్నప్రసాదం ట్రస్ట్ ట్రస్ట్ కు గత పది రోజులలో దాతలు 8 కోట్ల 14 లక్షల 90 వేల 958 రాపాయలు విరాళంగా. ఇక శ్రీ బాలాజీ బాలాజీ ఆరోగ్య ప్రసాదిని ట్రస్ట్ కు 4 కోట్ల 88 లక్షల 50 వేల 391 రూపాయలు, శ్రీ వెంకటేశ్వర గో ట్రస్ట్ కు. 1,15,83,653 లు దాతల నుంచి విరాళంగా. అదే విధంగా శ్రీ శ్రీ వెంకటేశ్వర ట్రస్ట్ ట్రస్ట్ కు 1,14,36,016. శ్రీ వెంకటేశ్వర విద్యా విద్యా దాన ట్రస్ట్ కు రూ .1,65,85,417 లు బర్డ్ ఆసుపత్రి ట్రస్ట్ కు. 54,92,050 లు విరాళంగా.
ఇక శ్రీ వెంకటేశ్వర సర్వ శ్రేయస్సు ట్రస్ట్ కు. 37,48,526 లు, శ్రీ శ్రీ వేద పరిరక్షణ ట్రస్ట్ ట్రస్ట్ కు రూ, 29,60,968 లు ఆసుపత్రి ట్రస్ట్ కు కు. 2,05,326 లను దాతలు విరాళంగా. అదే విధంగా విధంగా శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ ట్రస్ట్ కూడా విరాళాలు విరాళాలు. మొత్తం పది ట్రస్టులకు కలిపి కలిపి పది రోజుల వ్యవధిలో 29 కోట్ల, 90 లక్షల, 71 వేల 331 రూపాయలు విరాళాల రూపంలో జమ.