పోస్ట్ చేసినది మార్చి 21, 2025 6:50 PM
తెలంగాణ రాజకీయాలలో అనూహ్య సంఘటన. ఉప్పూ నిప్పులా ఉండే రేవంత్ రెడ్డి రెడ్డి, హరీష్ రావులు శుక్రవారం భేటీ. మాజీ మంత్రి పద్మారావుగౌడ్ పద్మారావుగౌడ్ తో కలిసి అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ కు వెళ్లిన హరీష్ హరీష్ రావు ఆయనతో పావుగంట చర్చలు చర్చలు. ఈ సందర్భంగా హరీష్ హరీష్ రావు నియోజకవర్గాలలో ప్రొటో కాల్ పాటించడం లేదని సీఎం దృష్టికి.
ఈ భేటీకి ముందు అసెంబ్లీలో హరీష్ రావు రావు, రేవంత్ రెడ్డిల మధ్య వాడి వేడి చర్చ. ఆ సందరభంగా ఇరువురూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై హరీష్ హరీష్ రావు విమర్శలు చేస్తే .. పదేళ్ల బీఆర్ఎస్ పాలనను రేవంత్ రెడ్డి. ఇది జరిగిన గంట గంట వ్యవధిలోనే హరీష్ రావు సీఎం చాంబర్ కు వెళ్లి వెళ్లి భేటీ కావడం ప్రాధాన్యత.