నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో GDA ఉద్యోగిపై దాడి. GDA ఉద్యోగి దాడి ఘటనపై ఉద్యోగుల నిరసన. VVD న్యూస్ టీవీ చొరవతో దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్న పోలీసులు. దాడి చేసిన వ్యక్తులపై FIR నమోదు చేసినట్లు సమాచారం. ఉద్యోగులపై దాడి చేస్తే జరిగే పరిణామాల హెచ్చరిక బోర్డులను దాచేస్తున్న ప్రభుత్వ ఆఫీసులు