భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు. ఎన్నో అంచనాలతో ప్రతిష్టాత్మక ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ బరిలో బరిలో సింధు తొలి రౌండ్లోనే. తక్కువ ర్యాంకు క్రీడాకారిణి చేతిలో పరాజయం. బుధవారం (మార్చి 12) సింధు 21-19, 13-21, 13-21 తేడాతో కిమ్ గా గా యున్ (కొరియా) చేతిలో ఓటమి.