ముంబై, ఈవార్తలు: న్యూజిలాండ్‌తో జరుగుతున్న జరుగుతున్న మూడో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో. 71 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి. అయితే రిషబ్ పంత్ పంత్ హాఫ్ భారత్‌ను విజయతీరాలకు చేర్చేందుకు. అవతలి ఎండ్‌లో వాషింగ్టన్ వాషింగ్టన్ సుందర్ లక్ష్యం వైపు అడుగులు. ఇంకా 41 పరుగులు చేస్తే టీమిండియా. అయితే, న్యూజిలాండ్‌కు ఇంకా 4 వికెట్లే అవసరం. అజాజ్ పటేల్ స్పిన్ మాయాజాలంతో టీమిండియా నడ్డి. నాలుగు వికెట్లు తీసి న్యూజిలాండ్‌కు బ్రేక్. టీమిండియా బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 5, రోహిత్ రోహిత్ 11, శుభ్‌మన్ శుభ్‌మన్ 1, విరాట్ విరాట్ 1, సర్ఫరాజ్ సర్ఫరాజ్ 1, రవీంద్ర జడేజా 6 పరుగులే చేసి విఫలం విఫలం. . 49 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి. ప్రస్తుతం 56 బంతుల్లో 64 పరుగులు. అందులో 8 ఫోర్లు, ఒక సిక్స్. ప్రస్తుతం టీమిండియా 102/6 స్కోరు వద్ద. వాషింగ్టన్ సుందర్ 11 బంతుల్లో 9 పరుగులతో క్రీజులో. ప్రస్తుతం టీమిండియా భారీ ఒత్తిడిలో. కాగా, చరిత్రలో చరిత్రలో ఎన్నడూ టీమిండియా తన గడ్డపై గడ్డపై 3-0తో వైట్ వాష్. ఈరోజు జరిగే మ్యాచ్‌లో ఫలితం ఎలా ఉంటుందో.
Ind vs nz | పీకల్లోతు కష్టాల్లో కష్టాల్లో టీమిండియా .. 41 పరుగులా .. 4 వికెట్లా ..
25
previous post