బ్రాండ్ అన్నిసార్లు వర్కౌట్. సీక్వెల్ సీక్వెల్. అయినా కథ బాగుంటే బాగుంటే సిగ్గుల్ వర్కవుట్ అవుతుంది బ్రాండ్ నేమ్ నేమ్. ఇంత చిన్న లాజిక్ మిస్ అయిపోయాడు పూరి. ఐదేళ్ల కింద ఇస్మార్ట్ శంకర్ శంకర్ రామ్ ఎనర్జీ ఎనర్జీ, పాటలు తప్ప సినిమా. మళ్లీ అదే కథను కథను సేమ్ టెంప్లేట్ లో డబుల్ ఇస్మార్ట్ ఇస్మార్ట్. సంబంధం లేని సన్నివేశాలు, కామెడీ కోసం రాసిన ట్రాక్. హీరో హీరోయిన్ మధ్య లవ్. ఇవన్నీ చూస్తుంటే పూరీలోని రైటర్ ఇంత దిగజారిపోయాడా అని. అలీ ట్రాక్ అయితే మరీ. కథకు సంబంధమే లేని కామెడీ కానీ కామెడీ. ఫస్టాఫ్, సెకండాఫ్ అని తేడా. రెండూ రెండే .. దొందు దొందు. చాలావరకు సీన్స్ ల్యాగ్. ఇస్మార్ట్ శంకర్ లో లో కనీసం కొన్ని సీన్స్ సీన్స్ తో పాటు పాటు, పాటలు. ఇందులో అలా గుర్తు పెట్టుకోవడానికి ఒక్క సీన్ కూడా.
ఏదో ఒక సినిమా సినిమా చేయాలి అన్నట్టు చేసాడే కానీ కాన్సట్రేట్ చేసి తీసినట్టు ఎక్కడా. రామ్ మరోసారి ఎనర్జీ. . సంజయ్ దత్ జస్ట్. కావ్య తాపర్ పూర్తిగా గ్లామర్ కే. పూరి జగన్నాథ్ గురించి ఏం చెప్పాలో అర్థం. ఎలాంటి దర్శకుడు ఎలా అయిపోయాడో అనే బాధ.
ఓవరాల్ గా గా డబుల్ .. నచ్చలేదు .. నచ్చలేదు .. ఎక్కలేదు ..
సమీక్షకుడు: ప్రవీణ్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు
ఈ రోజు పంచంగం | ఈ రోజు పంచాంగం 3 ఏప్రిల్ 2025
విటమిన్లు, ప్రొటీన్లు ప్రొటీన్లు తక్కువగా ఉన్నాయని తెలిపే శరీర భాగాలు ఏవంటే ఏవంటే ..