రెండు కోతులు కొట్లాడుకుంటే కొట్లాడుకుంటే మధ్యలో పిల్లి వచ్చి రొట్టెముక్క. ఈ కథ గుర్తుందా .. ఈ ఆగస్ట్ 15 కి ఇదే జరిగేలా జరిగేలా. మిస్టర్ మిస్టర్, డబుల్ డబుల్ ఇస్మార్ట్‌పై అందరి ఫోకస్ ఆయ్ ఆయ్ అంటూ వచ్చి కలెక్షన్లు కలెక్షన్లు పట్టుకెళ్లేలా ఉంది ‘ఆయ్’. ఇదేం సూపర్ సినిమా. కొత్త కథేం. కానీ ఉన్నంతలో బెటర్. అక్కడక్కడా కామెడీ పేలిన. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ హిలేరియస్‌గా వర్కవుట్. జాతిరత్నాలు తరహాలోనే కథ. కామెడీ కామెడీ. సెకండాఫ్‌లోనూ అక్కడక్కడా నవ్వులు బాగానే. కథ కంటే కామెడీ ఎపిసోడ్స్‌పై ఫోకస్ చేసాడు దర్శకుడు. ఈ కామెడీతోనే అండర్ కరెంట్‌గా కులం టాపిక్. కులం చుట్టూనే ఈ కథను.
చివర్లో అదే కులానికి కులానికి ముడిపెట్టి ట్విస్టుతో రెగ్యులర్ ఎండింగ్. నార్నె నితిన్. బాగా నటించాడు. హీరోయిన్ నయన్ సారిక. హీరో ఫ్రెండ్స్ అంకిత్ కొయ్య కొయ్య, కసిరెడ్డి కామెడీ. అదే మేజర్ ప్లస్. ఈ సినిమాకు మరో హైలైట్. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా. దర్శకుడు అంజి కామెడీ కామెడీ సినిమా చేసినా కులం రిస్కీ టాపిక్ టాపిక్.
ఓవరాల్‌గా ఆయ్ .. కామెడీ కామెడీ పర్లేదండోయ్ ..
సమీక్షకుడు: ప్రవీణ్, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు
జోస్ బట్లర్ సిక్సుల సిక్సుల .. ఆర్సీబీపై ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం
విటమిన్లు, ప్రొటీన్లు ప్రొటీన్లు తక్కువగా ఉన్నాయని తెలిపే శరీర భాగాలు ఏవంటే ఏవంటే ..